రైల్వే ప్రయాణికులకు GOOD NEWS

రైల్వే ప్రయాణికులకు GOOD NEWS

విశాఖ-చర్లపల్లి-విశాఖ ఎక్స్​ప్రెస్ రైలును రెగ్యులరైజ్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఎక్స్​ప్రెస్ రైలు (నంబర్ 18527) ఇకపై ప్రతి శుక్రవారం విశాఖ నుంచి చర్లపల్లికి తిరిగి ప్రతి శనివారం (రైలు నంబర్ 18528) చర్లపల్లి నుంచి విశాఖకు రాకపోకలు సాగించనుంది. ఈ రైలు తొలి ప్రయాణం ఏప్రిల్ 3 (శుక్రవారం)న విశాఖలో ప్రారంభం కానుంది.