దిత్వా తుఫాన్.. మంత్రులకు CM ఆదేశాలు
AP: ‘దిత్వా’ తుఫాన్ దృష్ట్యా ఇన్‌ఛార్జ్ మంత్రులు వారి జిల్లాల్లో పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అధికారులు ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తుఫాన్ వల్ల నష్టం వాటిల్లకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అటు హోంమంత్రి అనిత ఇప్పటికే తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల కలెక్టర్లుచ ఎస్పీలను అప్రమత్తం చేశారు.