VIDEO: వారాంత శెలవులతో పెరిగిన పర్యాటకుల తాకిడి

VIDEO: వారాంత శెలవులతో పెరిగిన పర్యాటకుల తాకిడి

ASR: అరకులోయకు ఇవాళ పర్యాటకుల తాకిడి పెరిగింది. వారాంత శెలవులతో తాకిడి పెరిందని మ్యూజియం సిబ్బంది తెలిపారు. గిరిజన మ్యూజియంలో ఆదివాసీల జీవన విధానం ఉట్టిపడేలా ఉన్న అలంకరణ వస్తువులు, పనిముట్లు, సామాజిక స్ధితిగతులను తెలిపే కళాకృతులు పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి. మ్యూజియంను సుమారు 1200 మంది సందర్శించినట్లు మ్యూజియం యూనిట్ మేనేజర్ తెలిపారు.