VIDEO: షాద్ నగర్‌లో తడి, పొడి చెత్తపై అవగాహన

RR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా షాద్‌నగర్ మున్సిపాలిటీలో ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. అనంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.