తల్లాడ మిట్టపల్లి సభలో కేటీఆర్ ప్రసంగం

KMM: తల్లాడ మండలం మిట్ట పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR చేతుల మీదుగా మాజీ డీసీఎం ఛైర్మెన్ కీర్తిశేషులు రాయల వెంకట శేషగిరిరావు కాంస్య విగ్రహ శుక్రవారం ఆవిష్కరణ జరిగింది. అనంతరం జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కార్యకర్తలకు అండగా ఉంటామని రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఎవరు నిరుత్సాహపడవద్దని తెలిపారు.