పాడి రైతులకు పశువుల దాణా అందజేసిన ఎమ్మెల్యే

GNTR: తాడికొండ మండలంలోని పొన్నెకల్లు గ్రామంలో పాడి రైతులకు సబ్సిడీ ద్వారా వచ్చిన పశువుల దాణా శుక్రవారం తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాడి రైతుల పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ఆర్థిక భద్రత కోసం దాణా, మేత, వైద్య సేవలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.