డ్రమ్ సీడర్ పద్ధతిపై రైతులకు అవగాహన

డ్రమ్ సీడర్ పద్ధతిపై రైతులకు అవగాహన

NZB: వేల్పూరు మండలం పడగల్ గ్రామంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో డ్రమ్ సీడర్ పద్ధతి, వరి విత్తనాలు నేరుగా వేదచల్లుటపై సోమవారం రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రతినిధి చింత శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో రైతులకు డ్రమ్ సీడర్ పద్ధతి, వరి విత్తనాలు నేరుగా వేదచల్లుటపై అవగాహన కల్పించారు.