జైనథ్‌‌లో పర్యటించనున్న MP, MLA

జైనథ్‌‌లో పర్యటించనున్న MP, MLA

ADB: జైనథ్ మండల కేంద్రంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్, MLA పాయల్ శంకర్ ఈరోజు పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని బీజేపీ పార్టీ జిల్లా నాయకుడు ఘటిక క్రాంతికుమార్ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.