'ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోండి'

'ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోండి'

అన్నమయ్య: రాజంపేటలో నూతన ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ రామనాథ్ హెగ్డేని గురువారం ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎస్పీకి సూచించారు.