పారిశుధ్య పనులను వేగవంతం చేయాలి: కమిషనర్

పారిశుధ్య పనులను వేగవంతం చేయాలి: కమిషనర్

KMM: ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య 'ప్రజా పాలన – 99 రోజుల ప్రణాళిక'లో భాగంగా 28, 35, 49 డివిజన్లలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. అక్కడ జరుగుతున్న పారిశుధ్యం, మౌలిక సదుపాయాల పనులను పరిశీలించారు. పారిశుధ్య పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు పౌర సేవలు ఎలాంటి ఆటంకం లేకుండా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.