కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ బాలాజీ
➦ మచిలీపట్నంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మంత్రి కొల్లు రవీంద్ర
➦ మచిలీపట్నంలో RTC సిబ్బందికి శిక్షణ నిర్వహించిన జిల్లా రవాణా అధికారి వెంకటేశ్వర్లు
➦ కంకిపాడులో ఎస్సీ కమ్యూనిటీ హాలును ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్