మైదుకూరు పురపాలక అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

మైదుకూరు పురపాలక అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

KDP: మైదుకూరు పురపాలకలోని వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మైదుకూరు పురపాలికలోని వివిధ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో మైదుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఏపీ రవీంద్ర, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు దాసరి బాబు, పురపాలిక కమిషనర్ పాల్గొన్నారు.