'గ్రామ అభివృద్ధికి కృషి చేద్దాం'

KRNL: ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో బుధవారం గ్రామ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కురువ కార్పొరేషన్ ఛైర్మన్ మాన్వి దేవేంద్‌రప్ప హాజరయ్యారు. పెద్ద హరివణం గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కలిగట్టుగా పనిచేయాలని కోరారు. ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సంవత్సర కాలంలోనే ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.