ప్రజలకు అందుబాటులో ఉండాలు:ఎమ్మెల్యే

ప్రజలకు అందుబాటులో ఉండాలు:ఎమ్మెల్యే

WNP: ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి, గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సూచించారు. మంగళవారం కొత్తకోట మండలంలో రెండవ విడత ఎన్నికలలో గెలుపొందిన నూతన సర్పంచ్‌లను ఆయన అభినందించి సన్మానించారు. గ్రామ అభివృద్ధికి కష్టపడి పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని ఎమ్మెల్యే అన్నారు.