'పార్టీ కోసం పనిచేసిన ప్రతి మహిళను ప్రభుత్వం గుర్తిస్తుంది'

'పార్టీ కోసం పనిచేసిన ప్రతి మహిళను ప్రభుత్వం గుర్తిస్తుంది'

PPM: ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి మహిళను ప్రభుత్వం గుర్తించి వారికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. బుధవారం సీతానగరం మండలం జోగంపేట వద్ద టీడీపీ మహిళా కార్యకర్తల పిక్నిక్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలుపు కోసం కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.