నాయుడుపేటలో అక్షర ఆంధ్రా ఫైనల్ పరీక్షలు
TPT: నాయుడుపేట మున్సిపాలిటీలో అక్షర ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా అభ్యాసకులకు ఫైనల్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షా కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ షేక్ పజులుల్లా సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. మొత్తం 2040 మంది అభ్యాసకులకు శిక్షణ ఇచ్చి పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు.