VIDEO: కారు చెట్టును ఢీకొట్టడంతో తప్పిన ప్రమాదం

GNTR: తాడేపల్లిలో బుధవారం అర్ధరాత్రి అతివేగంగా వస్తున్న ఫార్చునర్ కారు భరతమాత సెంటర్, ఆల్ఫా హోటల్ వద్ద ఉన్న చెట్టును ఢీకొట్టింది. కారులో మద్యం సేవించిన నలుగురు ఓ యూనివర్సిటీ విద్యార్థులుగా స్థానికులు గుర్తించారు. కారు ఎయిర్ బెలూన్‌లు సకాలంలో తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.