ఫిరంగిపురంలో విద్యార్థులకు ప్రత్యేక ఆధార్ క్యాంప్‌లు

ఫిరంగిపురంలో విద్యార్థులకు ప్రత్యేక ఆధార్ క్యాంప్‌లు

GNTR: ఫిరంగిపురం మండలంలో 0-6, 6-15 ఏళ్ల విద్యార్థుల కోసం నేటి నుంచి 6వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు MPDO శివ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ క్యాంప్‌లను సెయింటాన్స్ గర్ల్స్ హై స్కూల్, మేరకపూడి సచివాలయం, జిల్లా పరిషత్ హై స్కూల్ వేములూరిపాడు, సెయింట్ ఫాల్స్ హై స్కూల్ ఫిరంగిపురంలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.