ఈ వారం థియేటర్, OTT సినిమాలు

ఈ వారం థియేటర్, OTT సినిమాలు

ఈ వారం పలు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఏప్రిల్ 9న 'పళ్లి చట్టంబి', ఏప్రిల్ 10న 'డెకాయిట్', 'LIK'(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరోవైపు ఏప్రిల్ 10న జియో హాట్‌స్టార్‌లో 'తాయ్ కిళవి', అమెజాన్ ప్రైమ్‌లో 'ఓ రోమియో' సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.