వర్ధన్నపేట ఎమ్మెల్యేను కలిసిన మడికొండ గ్రామస్తులు

HNK: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నేడు వర్ధన్నపేట ఎమ్మెల్యేను మడికొండ గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి కాలనీ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కాలనీలో ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులు భవిష్యత్తులో చేయాల్సిన పనుల వివరాలపై ఎమ్మెల్యేతో కాలనీవాసులు చర్చించారు.