VIDEO: కార్యకర్తలతో కోటంరెడ్డి ముఖాముఖి
NLR: ఎన్నికలు ముగిసిన వెంటనే జిల్లాలో చాలామంది నాయకులు, కార్యకర్తలు అందుబాటులో లేకుండా పోయారు. అయితే, నెల్లూరు రూరల్‌లో దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతరం కార్యకర్తల కష్టనష్టాలను తెలుసుకుంటూ, వారి సమస్యలను ఒక్కోక్కటీగా పరిష్కరిస్తున్నారు.