జిల్లాలో ఖాళీగా ఉన్నవారు ఎంత మందో తెలుసా..?

జిల్లాలో ఖాళీగా ఉన్నవారు ఎంత మందో తెలుసా..?

ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న వర్క్ హోం సర్వేలో ఏ పనీ లేని వారు 6,37,333 మంది ఉన్నట్లు సర్వే లెక్కల్లో తేలింది. జిల్లా వ్యాప్తంగా సచివాలయ సిబ్బంది ఇంతవరకూ చేసిన సర్వేలో 49, 0084 గృహల్ని సందర్శించి, 10,83,839 నుంచి వివరాలు తెలుసుకున్నారు. వారిలో వివిధ పనులు చేస్తున్న వారు 1,93,819 మంది ఉన్నట్లు సిబ్బంది పేర్కొంది.