సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

NGKL: నాగర్‌కర్నూల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 24 మంది లబ్ధిదారులకు శనివారం MLA డాక్టర్ రాజేష్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినవారికి ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను అందిస్తుందన్నారు.