'కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలి'

'కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలి'

MNCL: దేశ వ్యాప్తంగా అమలు అవుతున్న కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని బెల్లంపల్లి కార్మిక JAC నాయకులు డిమాండ్ చేశారు. శనివారం వారు మాట్లాడుతూ.. కోట్లాది కార్మిక కుటుంబాల్ని చీకటి పాల్జేసే చట్టాలు అమలు చేయడం సరికాదన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేయకుంటే దేశ వ్యాప్త ఆందోళనకు సిద్ధమని పేర్కొన్నారు.