VIDEO: దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

VIDEO: దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

WGL: జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ముఠా నర్సంపేట, MHBD, ఖానాపూర్ పరిధుల్లో నేరాలకు పాల్పడేదన్నారు. నర్సంపేటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పట్టుకొని విచారించామన్నారు. బంగారు, వెండి ఆభరణాలు, ఫోన్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.