వైద్య సిబ్బందికి ఉచిత హెల్త్ చెకప్

వైద్య సిబ్బందికి ఉచిత హెల్త్ చెకప్

ELR: పోలీస్ సిబ్బంది ఆరోగ్యానికి ఉచిత మెగా హెల్త్ చెకప్‌ను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ బుధవారం ఏలూరు కామినేని ఆసుపత్రిలో ప్రారంభించారు. సిబ్బంది శారీరక, మానసిక శ్రేయస్సు దృష్ట్యా, వారి సంక్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతరని ఎస్పీ అన్నారు.