VIDEO: సొంత గ్రామంలో ఎమ్మెల్యేకు నిరసన సెగ

VIDEO: సొంత గ్రామంలో ఎమ్మెల్యేకు నిరసన సెగ

MHBD: ఝాన్సీ రెడ్డి సొంత గ్రామంలోనే ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. తొర్రూరు(M) చర్లపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు MP కడియం కావ్య, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అక్కడే ఉన్న ఓ స్థానిక మహిళ సొంత ఖర్చుతో ఇల్లు కట్టుకున్నాని, నాకు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు మంజూరు చేయలేదని యశస్విని నిలదీసింది. దీంతో కాంగ్రెస్ నాయకులు మహిళను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.