VIDEO: యూనిటీ మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: యూనిటీ మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: సర్దార్ వల్లభ భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశ ఐక్యతను ప్రతిబింబించే యూనిటీ మార్చ్ కార్యక్రమం అధికారులు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. భారతదేశ ఏకీకరణకు తమ జీవితాన్ని అర్పించిన మహానాయకుడు పటేలని అన్నారు.