పెదకూరపాడులో నూతన సచివాలయాలు ప్రారంభం

పెదకూరపాడులో నూతన సచివాలయాలు ప్రారంభం

పల్నాడు: ప్రజలకు ప్రభుత్వ సేవలు సత్వరమే అందేందుకు సచివాలయ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీడీవో సాయి లీల అన్నారు. బుధవారం రెండు, మూడు సచివాలయాలను ప్రారంభించారు. ప్రజలు తమ పరిధిలోని పవర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. తహసీల్దార్ ధనలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు బ్రహ్మయ్య పాల్గొన్నారు.