భూ బాధితులకు కోర్టు ద్వారా అడ్వకేట్

భూ బాధితులకు కోర్టు ద్వారా అడ్వకేట్

వరంగల్‌లోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు OS 2399/2022 కేసులో భౌరిశెట్టి సురేష్ వర్సెస్ రాయబారపు దళిత భూ బాధితులు తమ పేర్లను కేసులో చేర్చుకుని, తమ తరఫున అడ్వకేట్ నియమించాలని కోరారు. శుక్రవారం జడ్జి డిజిటల్ లీగల్ సర్వీస్ ద్వారా అడ్వకేట్ నియామకం చేయవచ్చని, దరఖాస్తు సమర్పించమని సూచించారు. భూ బాధితులు జడ్జికి కృతజ్ఞతలు తెలిపారు.