722 పోస్టులు.. ఇవాళే లాస్ట్
వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 722 గోవా-SSC పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. పోస్టును అనుసరించి టెన్త్/ఇంటర్/డిగ్రీ పాసైనవారు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు పోస్టును బట్టి రూ.50-400 మధ్య ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.