శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ పలాస‌లోని కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి‌కి రూ. 9.21 కోట్ల నిధులు మంజూరు: MLA శిరీష
☞ మబగాం ZPHSలో వందే‌మాతర గీతాన్ని ఆలపించిన ఎమ్మెల్యే రవణమూర్తి
☞ ఆమదాలవలసలో CMRF చెక్కలను పంపిణీ చేసిన MLA రవికుమార్ 
☞ ఆమదాలవలస ZPHSలో ఘనంగా సీవీ రామన్ జయంతి వేడుకలు