తొక్కిసలాట ఘటన.. ప్రాణనష్టం బాధాకరం: ఉపరాష్ట్రపతి

తొక్కిసలాట ఘటన.. ప్రాణనష్టం బాధాకరం: ఉపరాష్ట్రపతి

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై  ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తొక్కిసలాట ఘటనలో ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరమన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.