26,391 మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోళ్ళు: కలెక్టర్

26,391 మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోళ్ళు: కలెక్టర్

MDK: రైతులకు లబ్ధి చేకూరేల ధాన్యం కొనుగోళ్ళు జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. కౌడిపల్లి, నాగసానిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోళ్ళు కేంద్రాలు పరిశీలించారు. జిల్లాలో ఇప్పటివరకు 26,391 మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోళ్ళు చేసినట్లు వివరించారు. వర్షాల నేపథ్యంలో కొనుగోళ్ళ ప్రక్రియను ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.