అది చిరుత పులి కాదు.. అడవి పిల్లి

అది చిరుత పులి కాదు.. అడవి పిల్లి

HYD: శివారు శంషాబాద్ ఘాంసిమియగూడలో ఆపరేషన్ చిరుత సుఖాంతమైంది. అది చిరుత పులి కాదని గుర్తించిన ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరా దృశ్యాలను విడుదల చేశారు. అడవి పిల్లి కదలికలు రికార్డ్ అయినట్లు వెల్లడించారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని డీఎఫ్ఎ విజయానందరావు సూచించారు.