మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ టేక్మాల్ మండలంలో తల్లిని హతమార్చిన కొడుకు
☞ మునిపల్లిలో సీసీఐ ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. రోడ్డుపై ధర్నా చేసిన రైతులు
☞ తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూను 4 రెట్టు మైనస్ చేసిన రేవంత్ రెడ్డి: హరీష్ రావు
☞ ప్రకృతి వ్యవసాయం చేస్తూ.. ఆదర్శంగా నిలిచిన D- ధర్మం గ్రామ యువకుడు