సర్పంచులకు శిక్షణ తరగతులు

సర్పంచులకు శిక్షణ తరగతులు

SDPT: జగదేవపూర్ మండలంలోని 25 రెవెన్యూ గ్రామాల పరిధిలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు గ్రామ అభివృద్ధిపై శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లా స్థాయి అధికారులు (DPO), ఎంపీడీవో (MPDO), వనరుల వ్యక్తులు(Resource Persons) బృందంగా ఏర్పడి ఈ శిక్షణ ఇచ్చారు. పంచాయతీ పాలన,నిధుల వినియోగం, గ్రామాభివృద్ధి ప్రణాళికలపై అధికారుల బృందం సభ్యులకు దిశానిర్దేశం చేశారు.