పంచాయతీ పురోగతి సూచికపై శిక్షణ: MPDO

పంచాయతీ పురోగతి సూచికపై శిక్షణ: MPDO

CTR: పుంగనూరు మండల కార్యలయంలో మంగళవారం 'పంచాయతీ పురోగతి సూచిక వెర్షన్ 2.0' ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం MPDO లీలమాధవి ఆధ్వర్యంలో నిర్వహించారు. పంచాయతీలు స్థిరమైన అభివృద్ధిలో పయనించేందుకు మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి కార్యదర్శులు, సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సభలో నరసింహులు, సందీప్ ట్రైనర్లుగా వ్యవహరించారు.