పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

PLD: నాదెండ్ల (M) సాతులూరు-మెరకపూడి మధ్యలో శనివారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. జైపూర్ నుంచి తిరుపతికి యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 19 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.