రైతులకు శాపంగా మారిన చంద్రబాబు ప్రభుత్వం: వైసీపీ నేత

రైతులకు శాపంగా మారిన చంద్రబాబు ప్రభుత్వం: వైసీపీ నేత

అన్నమయ్య: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని వైసీపీ రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కామసాని చెన్నకేశవరెడ్డి విమర్శించారు.శుక్రవారం రాయచోటిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.గత 14 నెలల పాలనలో కనీస మద్దతు ధర ప్రకటించకపోవడం, ఎరువుల కొరత, పంట భీమా, నష్టపరిహారం, సబ్సిడీలను ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.