VIDEO: పోలింగ్ సరళిని పర్యవేక్షించిన కమిషనర్

VIDEO: పోలింగ్ సరళిని పర్యవేక్షించిన కమిషనర్

KMM: మధిర మున్సిపాలిటీ పరిధిలోని అంబారుపేట పోలింగ్ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ ఇవాళ సందర్శించారు. ఓటింగ్ సరళిని పరిశీలించిన ఆయన.. ఓటర్ల రద్దీ, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఓటు వేయడానికి వచ్చే భక్తులకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.