మహిళపై దారుణం.. సమాజం తలదించుకునే ఘటన

మహిళపై దారుణం.. సమాజం తలదించుకునే ఘటన

బీహార్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. కొంతమంది దుర్మార్గులు నడిరోడ్డుపైన ఓ మహిళ బట్టలు చించేసి, సామూహిక అత్యాచారానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నడిరోడ్డుపై తనను దారుణంగా హింసించారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన ప్రస్తుతం SMలో వైరల్ అవుతోంది. దీంతో ఎన్డీయే కూటమిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.