నేడు డయల్ యువర్ APSPDCL సీఎండీ
సత్యసాయి: విద్యత్ సమస్యలు ఉన్నారు నేడు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. తిరుపతి ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ప్రతి సోవవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్టు వెల్లడించారు. విద్యత్ సంబందిత ఏ సమస్యలకైనా 8977716661 కాల్ చేసి, 9133331912 చాట్ చేసి అధికారులు దృష్టికి తీసుకెళ్లవచ్చునని వివరించారు.