VIDEO: వేంపల్లెలో సీతారాముల గ్రామోత్సవం

VIDEO: వేంపల్లెలో సీతారాముల గ్రామోత్సవం

KDP: శ్రీరామనవమి పురస్కరించుకుని వేంపల్లె పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు 3 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తోటంశెట్టి చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా.. మొదటిరోజు శ్రీ సీతారాముల వారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.