శంషాబాద్‌కు చేరుకున్న మిలాద్ శోబయాత్ర

RR: శంషాబాద్ బస్టాండ్ వద్దకు మిలాద్ ఉన్ నబి శోభాయాత్ర చేరుకున్నట్లుగా సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో భారీ ఎత్తుగా యాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుండగా, ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. యాత్ర కొనసాగుతున్న రోడ్లను ఇప్పటికే మూసివేశారు.