VIDEO: గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఎం నిరసన

VIDEO: గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఎం నిరసన

GNTR: పెంచిన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పెదకాకానిలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి శివాజీ మాట్లాడుతూ.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల వల్ల యుద్ధ వాతావరణం నెలకొని ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు.