VIDEO: విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి

VIDEO: విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి

W.G: పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్‌లో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నరసింహా రెడ్డి భారత స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.