మాజీ మంత్రిని కలిసిన జిల్లా వైసీపీ అధ్యక్షుడు

మాజీ మంత్రిని కలిసిన జిల్లా వైసీపీ అధ్యక్షుడు

కోనసీమ: ఇటీవల పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సభ్యులుగా నియమితులైన మాజీ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ ని అమలాపురంలో అతని స్వగృహంలో కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్చం అందించి, శాలువాతో సత్కరించారు. అనంతరం జిల్లాలో వైసీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.