పలు గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

పలు గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

ATP: మండల పరిధిలోని ఓబుళపురం, ఉప్పర్లపల్లి గ్రామాలలో సోమవారం ఎస్సై శ్రీనివాసులు సిబ్బందితో పాటుగా కార్డన్ సెర్చ్నిర్వహించి, మద్యం అమ్మే వారి ఇల్లు చెక్ చేసి, రౌడిషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామసభ నిర్వహించి ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని గొడవలకు దూరంగా ఉండాలని, సమస్య ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.