పిడుగు పడి వృద్ధుడు మృతి
SKLM: మందస మండలం పుచ్చపాడు గ్రామంలో పిడుగుపాటుకు గురై వృద్ధుడు మృతి చెందిన విషాదకర సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సిస్టు భీమారావు చెరువుకు వెళ్ళిన సమయంలో ఒక్కసారిగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. మరోవైపు మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిశా యి.